#EtvAndhraPradeshకొలంబియాలోని ఎస్పినాల్ నగరంలో జరిగిన ఎద్దుల పోటీలో..... అపశ్రుతి చోటుచేసుకుంది. పోటీలను తిలకించేందుకు..... మైదానంలో ఏర్పాటు చేసిన 3 అంతస్తుల స్టాండ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో..... నలుగురు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడి...
More >>