ఆటా... అమెరికా తెలుగు సంఘం. ప్రతి ఏడాదిలాగే ఈసారి మహాసభలు నిర్వహించనుంది. 17వ ఆటా మహాసభలకు వాషింగ్టన్ డీసీలోని 'వాల్టర్ ఇ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ 'లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొవిడ్ కారణంగా రెండేళ్లు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు....
More >>