నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి విక్రమ్ రెడ్డి ఘనవిజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్ పై 82 వేల 888 ఓట్ల ఆధిక్యంతో విక్రమ్ రెడ్డి గెలుపొందారు. తొలి రౌండ్ నుంచే వైకాపా ఆధిక్యంలో కొనసాగింది. రౌండ్ రౌండ్ కు ఆధిక్యాన్...
More >>