#EtvAndhraPradeshఅందరికీ పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో కాన్ఫడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా- కోవే.... ఆధ్వర్యంలో ' పౌష్టిక్ ' పేరుతో మహిళలకు వంటల పోటీలను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో...
More >>