#EtvAndhraPradeshబంగ్లాదేశ్ లో అతిపొడవైన వంతెన ప్రారంభమైంది. పద్మా నదిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన వంతెనను ప్రధాని షేక్ హసీనా అట్టహాసంగా ప్రారంభించారు. 6.15 కి.మీ. ఉన్న ఈ వంతెన....బంగ్లాదేశ్ లోనే అతిపొడవైన వంతెనగా గుర్తింపు పొందింది. ఎన్నో ప్రత్యే...
More >>