#EtvAndhraPradeshధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను ఆధారాలతో బయటపెట్టడంతో పాటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించినందుకు....తనను వేధిస్తున్నారంటూ ప్రకాశం జిల్లా అల్లూరుకు చెందిన కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఓ ...
More >>