#EtvAndhraPradeshవారంతా ఎండనక, వాననక పని చేస్తారు. పట్ణణాలు, నగరాలు పరిశుభ్రంగా ఉండేందుకు శ్రమిస్తారు. అలాంటి వారికి ప్రభుత్వం చేస్తానన్న సాయం అందడం లేదు. పైపెచ్చు జీతాలూ సరిగ్గా రాని పరిస్థితి. చాలా మంది అప్పులు చేసి బతుకీడ్చుకురావాల్సిన దుస్థితి ...
More >>