వాహనాలు, ఇల్లు, ఉత్పత్తులకు బీమా చేయడం వల్ల... అనుకోని రీతిలో ఏదైనా విపత్తుల్లో నష్టపోతే డబ్బులు వస్తాయనే ధీమా.. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వ్యవసాయ రంగం విషయంలో మాత్రం పారదర్శకత మచ్చుకైనా కనిపించడంలేదు . పంట నష్టపోయిన రైతులకు సరైన న్యాయం జరగడంలేదు. చెల...
More >>