పెద్దాసుపత్రి...పేదలకు అండగా నిలుస్తోంది. ఖరీదైన, అరుదైన ఆపరేషన్లు నిర్వహిస్తూ సంజీవని పాత్ర పోషిస్తోంది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో... అరుదైన కేన్సర్ కు శస్త్రచికిత్స చేశారు. ఓ బాలికకు "పారా థైరాయిడ్-కార్సినోమా కేన్సర్"కు చికిత్స చేశారు. ద...
More >>