ప్రభుత్వ కొలువుల కోసం కోచింగ్ సెంటర్లకు వెళ్లి సన్నద్ధం కావాలంటే ఖర్చుతో కూడుకున్న పని. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో శిక్షణ పొందాలంటే లక్షలు వెచ్చించాలి. ఆర్థికంగా స్తోమత లేనివారికి ఇది భారంగా మారుతోంది. ఇలాంటి వారికోసం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం...
More >>