#EtvTelanganaసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. ఆవుల సుబ్బారావును రైల్వే కోర్టులో హాజరుపర్చగా... 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం చంచల్ గూడ జైలుకు...
More >>