#EtvTelangana తెలుగు అనేది కేవలం భాష కాదు... జీవన విధానం, నాగరికత అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు భాష కోసం ఉద్యమం చేయాల్సిన దుస్థితి ఏర్పడడం బాధగా ఉందన్నారు. మాతృభాషలో ఉద్యోగాలు రావనేది అపోహ మాత్రమేనన్న సీజేఐ......తానూ అందులోనే చదివి ఉన్న...
More >>