తమ పిల్లలు ఏదైనా కార్పొరేట్ విద్యాసంస్థలోనో... లేదంటే ఏదైనా స్టడీ సెంటర్ లోనే చేరాలంటే సీటు కోసం తల్లిదండ్రులు నానాతంటాలు పడుతుంటారు. అందుకోసం లక్షల వెచ్చించేందుకైనా వెనుకాడరు. అవసరమైతే కాళ్లు పట్టుకునేందుకు కూడా ఆలోచించరు. అదే ఓ ప్రభుత్వ బడిలో పిల్...
More >>