నాగార్జునసాగర్ కు వచ్చే పర్యాటకులకు... జలాశయం అందాలకు తోడుగా... అర్బన్ పార్కు ప్రకృతి అందాలు... కనువిందు చేయనున్నాయి. సాగర్ కు వచ్చే పర్యాటకుల కోసం... ప్రభుత్వం కోటిన్నర వ్యయంతో... 250 ఎకరాల్లో అర్బన్ పార్కును ఏర్పాటు చేస్తోంది. పర్యాటకులకు ఆహ్లాద ...
More >>