ఆలయమంటే... ముందు ధ్వజస్తంభం.. ఎత్తైన గోపురం.. ప్రదక్షిణలు చేయడానికి చుట్టూత ఖాళీస్థలం అనే ఆలోచన మొదలవుతుంది. కానీ దానికి భిన్నంగా ఓ గుహలోనే గుడి ఉంది. పైన అటవీ ప్రాంతం.. కింద గుహ.. అందులో మహాదేవుడి ఆలయం చెక్కుచెదరకుండా ఉంది. బాహ్యప్రపంచానికి తెలియక...
More >>