జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో నిందితులకు కఠిన శిక్ష పడాల్సిందేనని ప్రముఖ నటుడు సోనూసూద్ తెలిపారు. బాలికపై అమానుషం తెలుసుకుని తాను షాక్ కు గురయ్యానన్న ఆయన..... అఘాయిత్యానికి పాల్పడిన వారు మైనర్లా... మేజర్లా... అని చూడాల్సిన అవసరంలేదన్నారు. బాధిత కుటుంబా...
More >>