అఖండ చిత్రంతో సినిమా థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చి జోరుమీదున్న దర్శకుడు బోయపాటి.... 10వ చిత్రం మొదలుపెట్టారు. ఇస్మార్ట్ కుర్రాడు రామ్ పోతినేనితో.... పాన్ ఇండియా లెవల్ లో యాక్షన్ సినిమా తెరకెక్కించబోతున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై....
More >>