శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో MLA నందమూరి బాలకృష్ణ సతీమణి NTR శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఎన్నారై ఫ్యాన్స్ , బాలకృష్ణ అభిమానులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన రెండు రూపాయలకే నాణ్యమైన భోజనం అనే మొబైల్ భోజనశాలను వసుంధర ప్రారంభించారు. ప్రభుత...
More >>