అనంతపురం జిల్లా సెట్టూరు మండలం ములకలేడులో తెల్లవారుజామున నలుగురు మృతి చెందారు. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి...దాని ధాటికి పక్కింటి పైకప్పు కూలి నలుగురు చనిపోయారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఇంట్లో ఇద్దరు గాయపడ్డారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలమ...
More >>