తెలంగాణలోని అదిలాబాద్ జిల్లా నాగలికొండలో పరువు హత్య కలకలం రేపింది. రాజేశ్వరి అనే యువతి... ఓ ముస్లిం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉన్న కారణంగా వారు మహారాష్ట్ర వెళ్లిపోయారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసు...
More >>