అమెరికాలోని టెక్సాస్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కాల్పుల సమయంలో విద్యార్థులను కాపాడుతూ దుండగుడి తూటాలకు బలైన అధ్యాపకురాలు ఇర్మా గ్రేసియా భర్త జాన్ మారిటెంజ్ మనోవేదనతో ప్రాణాలు కోల్పోయారు. గ్రేసియా ...
More >>