వైకల్యం..ఆ బాలిక ఆత్మస్థైర్యానికి తలవొంచింది. చదువు పట్ల ఆమెకున్న ప్రేమకు దాసోహమైంది. రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలుని కోల్పోయినా... ఒంటి కాలుతోనే పాఠశాలకు వెళ్లేలా చేసింది. నిత్యం కిలోమీటర్ దూరం ఒంటికాలుతో వెళ్తున్న ఆ బాలిక.... యావత్ ...
More >>