రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాబడులు ఆశించిన మేర పెరిగాయి. నెలకు వెయ్యి కోట్లకుపైగా ఆదాయం వస్తోంది. రాబోయే రోజుల్లో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని.... అధికారులు అంచనా వేస్తున్నారు
#etvtelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
--...
More >>