రుణాలు తీసుకోవడంపై కేంద్రం మెలిక పెడుతున్న నేపథ్యంలో.... ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. రుణాలకు అనుమతి కోసం కేంద్రం వద్ద ప్రయత్నాలు కొనసాగిస్తూనే.... ఇతర మార్గాల్లో రాబడులను పెంచుకోవడంపై దృష్టి సారించింది. ...
More >>