రాష్ట్రంలో పెరిగిన ఆస్తి పన్నులు సాధారణ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గతంలో వందల్లో వచ్చే పన్ను... ఇప్పుడు వేలల్లో వస్తోంది. సకాలంలో పన్ను చెల్లించకపోతే... వడ్డీల మీద వడ్డీలు వేసి భారం వేస్తున్నారు. కర్నూలులో ఓ పాత రేకుల షెడ్డుకు లక్షా 30 వేలకు...
More >>