విశాఖను యూనికార్న్ స్టార్టప్స్ హబ్ గా తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా... వివిధ అంకుర సంస్థల వ్యవస్థాపకులు, సీఈవోలు, ఇతర ప్రముఖులతో బుధవారం ఆయన సమావేశమయ్యార...
More >>