తెలుగుదేశం పార్టీ నలభై వసంతాల పండుగకు సర్వం సిద్ధమవుతోంది. రెండు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమంతోపాటు.. పొలిట్ బ్యూరో సమావేశం కూడా ప్రకాశం జిల్లాలోనే నిర్వహించాలని నిర్ణయించడంతో.. ఒక రోజు ముందుగానే పండుగ మొదలుకానుంది. మహానాడు సన్నాహక కార్యక్రమం ...
More >>