నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 30న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వచ్చేనెల 6న నామినేషన్ కు తుదిగడువు, 23న పోలింగ్ , 26న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. వైకాపా నుంచి అభ్యర్థిని ఇప్పటికే ...
More >>