ప్రధాని మోదీ ఇవాళ హైదరాబాద్ పర్యటనకు రానుండగా.... తెలంగాణ సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశం కోసం బెంగళూరు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరి....... 11 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 30నిమిషాల...
More >>