దేశంలో ఇళ్లు, ప్లాట్ల ధరలు కూడా పెరిగాయి. కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనటంతోపాటు నిర్మాణ రంగానికి చెందిన ముడి సరుకుల ధరలు పెరగటం కూడా కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లోనే 11శాతం మేర ధరలు వృద్ధి చెందినట్లు క్రెడాయ్ , కాలియర్స్ , లియా...
More >>