రష్యా బలగాలు ముప్పేట దాడులు చేసిన స్వాధీనం చేసుకున్న అందమైన పోర్ట్ సిటీ మరియుపోల్ లో.... రోజుకో దారుణం వెలుగుచూస్తోంది. ఉక్రెయిన్ లో అందమైన పోర్టు సిటీగా ప్రసిద్ధిగాంచిన మరియుపోల్ ...... శ్మశానంలా మారింది. అక్కడ తవ్వేకొద్దీ శవాల గుట్టలు బయటపడుతుండటంత...
More >>