ఒడిశాలోని కేంద్రపాడా జిల్లాలో సెల్ ఫోన్ దొంగతనం చేశాడనే నెపంతో... లారీ డ్రైవర్లు.... ఓ వ్యక్తి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. మెడలో చెప్పుల దండ వేసి, కాళ్లు చేతులను తాళ్లతో బంధించి కదులుతున్న లారీకి ముందు భాగంలో వేలాడదీశారు. 20 నిమిషాలపాటు నిందితుడి...
More >>