రాష్ట్ర ఆర్థిక వనరులను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. సమాఖ్య వ్యవస్థకు కేంద్రం తూట్లు పొడుస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలకు అధికార ధ్యాస తప్ప వేరే ప్రాధాన్యం లేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇవ...
More >>