ఒడిశాలో టమాట ఫ్లూ..... కలకలం సృష్టిస్తోంది. భువనేశ్వర్ లో 36 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు చేయగా 26 మందికి ఈ వ్యాధి సోకినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తీవ్ర జ్వరం, నోట్...
More >>