ఇరాన్ లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలి 11 మంది దుర్మరణం పాలయ్యారు. 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుపోయి ఉండొచ్చన్న అనుమానంతో...... సహాయ చర్యలను ముమ్మరం చేశారు. ఖుజెస్తాన్ ప్రావిన్స్ లోని అబాడాన్ నగరంలో...
More >>