భారత్ , అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం వాస్తవంగా పరస్పర నమ్మకంతో కూడినదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ రాజధాని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య స్నేహం ప్రపంచ శాంతి, సుస్థిరతను కాప...
More >>