ప్రపంచంలోకెల్లా అతిచిన్న మహిళగా మధ్యప్రదేశ్ లోని బడ్వానీ జిల్లాకు చెందిన సొనాలీ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కే అవకాశముంది. ఆమ్దా గ్రామానికి చెందిన ఆమె వయసు 17ఏళ్లు. ఎత్తు మాత్రం ఒకటిన్నర అడుగులు. జన్యులోపంతో పుట్టడంతో.... ఆమె శారీరకంగా సరిగా ఎదగలేదు....
More >>