అర్ధాంగి ప్రేమతో అడిగితే... అపర ఐశ్వర్య వంతుడైనా, నిరుపేదైనా కాదనలేడు.
తనకు ఉన్నంతలో ఆ కోరికను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాడు. అదే విధంగా మధ్యప్రదేశ్ లోని ఓ యాచకుడు...తన భార్య కోసం తెచ్చిన బహుమతి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
#EtvAndhr...
More >>