అనంతపురం జిల్లా ఉరవకొండ రైతు భరోసా కేంద్రంలో....... పాము కలకలం రేపింది. RBK సెరికల్చర్ అసిస్టెంట్ తలుపులు తీసి లోపలికి వెళ్లగానే... పాము పైనుంచి కింద పడింది. ఆమె ఒక్కసారిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. బయట ఉన్నవారు లోపలికి వెళ్లి చూసే సరికి పామ...
More >>