వరంగల్, హన్మకొండ జిల్లాలో భూసమీకరణ నోటిఫికేషన్ పై. రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్ నిలివేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించినా అన్నదాతలు సంతృప్తి చెందట్లేదు. ఎక్కడికిక్కడే రోడ్లపైకి చేరి ధర్నాలు చేస్తున్నారు. జీవోను వెనక్కి ...
More >>