నిజామాబాద్ జిల్లాలో మంచిప్ప జలాశయ నిర్మాణం పనులపై ఆందోళన ఉద్ధృతమవుతోంది. పాత డిజైన్ ప్రకారమే రిజర్వాయర్ నిర్మించాలంటూ... ముంపు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పనులను ఆపేసిన ముంపు బాధితులు.... తాజాగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను సైతం అడ్డు...
More >>