తడి చెత్తను సేకరించాలి..! సేకరించిన చెత్తను ఊరికి దూరంగా ఉండే డంపింగ్ యార్డుకో, చెత్తను వేరు చేసే షెడ్లకో తరలించి, అక్కడ వాటిని...ఎరువులుగా మార్చాలి. గ్రామాలు, మున్సిపాలిట్లీల్లో చెత్తసేకరణ ద్వారా...సేంద్రీయ ఎరువులు తయారు చేసే ప్రక్రియ ఇది..! అలాకాకు...
More >>