ఆంధ్రప్రదేశ్ లో... పేదలకు ఉచిత రేషన్ బియ్యం పథకం అటకెక్కింది. ఏపీ ప్రభుత్వం రెండు నెలలుగా ఉచిత రేషన్ బియ్యం పంపిణీని పక్కనపెట్టింది. ఎప్పుడు ఇస్తారనేదానిపైనా ఎలాంటి స్పష్టతా లేదు. రాష్ట్రంలోని కార్డుదారులందరికీ కేంద్రం సరఫరా చేస్తేనే.. బియ్యం పంపిణీ...
More >>