ఎవరెస్టు బేస్ క్యాంప్ ను చేరుకున్న అత్యంత పిన్నవయస్కురాలైన భారతీయురాలిగా మహారాష్ట్రకి చెందిన పదేళ్ల బాలిక రికార్డు సృష్టించింది. 11 రోజుల్లోనే.... ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను చేరుకుని... రిథమ్ మమానియా రికార్డులకెక్కింది. బాలిక తల్లిదండ్రులు ఉర్మి, హర్షల...
More >>