ఛత్తీస్ గఢ్ దంతెవాడలోని దంతేశ్వరి ఆలయానికి ప్రపంచంలోనే అతిపెద్ద చున్నీని భక్తులు సమర్పించారు. 11 కిలోమీటర్ల పొడవైన.... ఈ భారీ చున్నిని డానెక్స్ నవ గార్మెంట్ లోని.... 300 మంది మహిళలు తయారు చేశారు. దంతేశ్వరి అమ్మవారికి సమర్పించే ముందు చున్నిని ప్రదర్...
More >>