గ్రంథాలయం అంటే విజ్ఞానాన్ని, మేథస్సును పంచే పుస్తకాల నిలయం. సెల్ ఫోన్ రూపంలో అధునాతన సాంకేతికత అరచేతిలోకి వచ్చాక... విజ్ఞాన భాండాగారాలకు ఆదరణ తగ్గింది. ఆన్ లైన్ పాఠాలే ప్రపంచం అనుకుంటున్న నేటితరాన్ని... పుస్తక పఠనం వైపు నడిపించేందుకు "మియావాకి" అనే స...
More >>