హనుమాన్ చాలీసా పఠన వివాదంలో అరెస్టయి విడుదలైన మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ముంబయిలో ఖేర్ ప్రాంతంలోని రాణా దంపతుల ఫ్లాట్ లో కొంతభాగం అక్రమంగా నిర్మించుకున్నారని, దాన్ని వారం రోజ...
More >>