కలిసి ఉంటే కలదు సుఖం. అవును...ఇది నూటికి నూరుపాళ్లు నిజమంటోంది బిహార్ కు చెందిన ఓ కుటుంబం. పది మందికాదు, 20 మందికాదు, ఏకంగా 60మందికిపైగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ప్రస్తుత తరుణంలో నగరీకరణ పెరిగి, కనుమరుగైపోతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు, సరికొత్త అర్థాన...
More >>