అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో పెట్రోల్ కోసం వాహనదారులు... అష్టకష్టాలు పడుతున్నారు. బంకుల్లో పెట్రోలు దొరక్క... రెండ్రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే వారు పెట్రోల్ లేకపోవడంతో... వాహనాలు ఎక్కడికక్కడే ...
More >>