తెరాస కార్యాలయానికి హైదరాబాద్ లో దాదాపు ఎకరం స్థలం కేటాయించడంపై చర్యలు తీసుకోవాలంటూ అఖిల భారత షెడ్యూల్ కులాల సంఘాల సమాఖ్య గవర్నర్ తమిళిసైను కలిసి ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ లో దాదాపు వంద కోట్ల విలువైన భూమిని అధికార పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం ...
More >>